ప్రశాంతంగా సింగరేణి ఎన్నికలు

94.20శాతం పోలైన ఓట్లు 37468 మంది వోటు వేసిన కార్మికులు, ఉద్యోగులు సింగరేణి(కొత్తగూడెం), ప్రజాతంత్ర, డిసెంబర్ 27 తెలంగాణలోని సింగరేణి సంస్థలో బుధవా రం కార్మిక సంఘం ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. తెంగాణాలోని 11 డివిజన్‌లలో 39773 మంది కార్మిక ఓటర్లు ఉండగా 37468 మంది కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 84…