Take a fresh look at your lifestyle.
Browsing Tag

PCC chief Uttam Kumar Reddy

చమురు ధరల పెరుగుదలకు నిరసనగా… నేడు కాంగ్రెస్‌ ‌పార్టీ నిరసన..!

పెట్రోల్‌ ‌బంకుల వద్ద పార్టీ శ్రేణులందరూ పాల్గొనాలని పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ ‌పిలుపు దేశవ్యాప్తంంగా నిరసనలకు ఎఐసిసి పిలుపు..ధరలను నిరసిస్తూ మంత్రులకు సైకిళ్లు పంపిన యూత్‌ ‌కాంగ్రెస్‌ ‌హైదరాబాద్‌ ‌జూన్‌ 10 : ‌కొరోనా మహమ్మారితో ప్రజలు తీవ్ర…

‌పెరుగుతున్న పెట్రోల్ ధరలకు నిరసనగా..

రేపు దేశవ్యాప్త ఆందోళనకు కాంగ్రెస్‌ ‌పిలుపు పెట్రోల్‌ ‌బంకుల ముందు నిరసన ప్రదర్శనలు పెరుగుతున్న ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా పార్టీ కార్యకర్తల ఆందోళనలు కోవిడ్‌ ‌నిబంధనలకు అనుగుణంగా నిరసన తెలుపాలని ఉత్తమ్‌ ‌పిలుపు దేశంలో…

పివి సంస్కరణల మూలంగానే దేశంలో ఆర్థిక పురోగతి

నేటికీ అనుసరణీయం..మార్గదర్శకం దార్శనిక నేత..ఆయనలో అనేక పార్శ్వాలున్నాయన్న వక్తలు గాంధీభవన్‌లో పివి శతజయంతి వేడుకలు ప్రారంభం పివి సంస్కరణలే దేశానికి ఆదర్శంగా నిలిచాయని, ఆయన మనకు మార్గదర్శి అని పిసిసి చీఫ్‌ ఉత్తమ్‌ ‌కుమార్‌…

కెసిఆర్‌ ‌దుబ్బాకకు చేసిందే లేదు

రఘునందన్‌, ‌హరీష్‌లు అన్నదమ్ములు కొరోనా కారణంగా విజయశాంతి ప్రచారానికి దూరం: ఉత్తమ్‌ ‌కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వ్యాఖ్యలపై పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పందించారు. కాంగ్రెస్‌ ‌హయాంలోనే దుబ్బాక అభివృద్ధి చెందిదని తెలిపారు.…

‌ప్రశ్నించే గొంతుకను అసెంబ్లీకి పంపండి పిసిసి చీఫ్‌ ఉత్తమ్‌కుయార్‌ ‌రెడ్డి

దుబ్బాకలో కాంగ్రెస్‌ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్‌ ‌రెడ్డి నామినేషన్‌ ‌వచ్చే నెల 3న జరగనున్న దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ ‌పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చెరుకు శ్రీనివాస్‌రెడ్డి గురువారం దుబ్బాకలో ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి…

సహాయక చర్యల్లో కెసిఆర్‌ ‌పూర్తిగా విఫలం

వరదలతో జనం చస్తుంటే ఉద్యాన పంటలపై సమీక్షలా? పలు బస్తీల్లో పర్యటించిన పిసిసి చీఫ్‌ ఉత్తమ్ ‌ప్రజాతంత్ర, హైదరాబాద్‌ : ‌సీఎం కేసీఆర్‌ ‌ప్రభుత్వం వరద సహాయక చర్యలు చేపట్టడంలో పూర్తిగా విఫలమైందని పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి…

‌గ్రేటర్‌ ఎన్నికల్లో ఎవరితో పొత్తు ఉండదు

స్పష్టం చేసిన పిసిసి ఛీఫ్‌ ఉత్తమ్‌ ఎన్నికల్లో వ్యూహంపై• సన్నాహక సమావేశంలో చర్చ  రానున్న గ్రేటర్‌ ‌హైదరాబాద్‌ ఎన్నికల్లో ఎవరితో పొత్తులు ఉండదని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి స్పష్టం చేశారు. పొత్తులు అంటే ఎన్నికల వరకు…

గవర్నర్‌ ‌వ్యాఖ్యలు.. ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనం

కొరోనా కట్టడిలో ప్రభుత్వం ఫెయిల్‌ : ‌ట్విట్టర్‌లో ఉత్తమ్‌ ‌కేసీఆర్‌ ‌విలువలులేని వ్యక్తి : సిఎల్పీ నేత భట్టి ఆయుష్మాన్‌ ‌భారత్‌ ‌లేదా ఆరోగ్యశ్రీలో కొరొనా చేర్చాలి : జీవన్‌ ‌రెడ్డి సిఎస్‌కి గవర్నర్‌ అం‌టే కనీస గౌరవం లేదు :…

6 ఎకరాల ఖాళీ స్థలంలో కొత్త భవనాన్ని నిర్మించాలి

ఉస్మానియా కోసం ఏడు రూపాయలు కూడా ఖర్చు చేశారా? బిల్డింగ్‌ను హెరిటేజ్‌ ‌భవనంగా పరిరక్షించాలి హాస్పిటల్‌ని సందర్శించిన కాంగ్రెస్‌ ‌బృందం ఉస్మానియా హాస్పిటల్‌ ‌పాత భవనం హరిటేజ్‌ ‌బిల్డింగ్‌ అని ఆ భవనాన్ని కాపాడి బాగుచేసి పరిరక్షణ…

పివి మావాడు..

మాకు ఎల్లప్పుడూ గర్వకారణం వీడియో సందేశం ఇచ్చిన ఎఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ నెహ్రూ తర్వాత పరిపాలనలో మార్పులు తెచ్చిన రెండో ప్రధాని పీవీయే : ప్రణబ్‌ ‌ముఖర్జీ ఆయన కేబినేట్‌లో పనిచేయడం అదృష్టమన్న మన్మోహన్‌ ‌సింగ్‌ ‌పివి…