పాక్ ముసలి కన్నీరు

నెత్తురు తాగే వ్యాఘ్రం సాధుజీవి రూపమెత్తింది ప్రాణాల తోడేసే తోడేలు శాంతి మంత్రం వల్లిస్తుంది కత్తుల తెగదూసే కర్కశి మైత్రి హస్తం అందిస్తుంది విద్వేషం చిమ్మే కాలనాగు కరుణ రసము స్రవిస్తుంది తగవుకు తెగపడే ఉగ్రదేశం సామరస్యం స్వాగతిస్తుంది మూడు యుద్దాల తదుపరి గుణపాఠం నేర్చుకున్నామని పాక్ కొత్త పాట పల్లవిస్తుంది ఇకపై శాంతియుత జీవనం…