ఎంజిఎంలో విషాదం వెంటిలేటర్ పనిచేయక కొరోనా వ్యాధిగ్రస్తుని మృతి
ఎంజిఎం, మార్చి 20, (ప్రజాతంత్ర విలేకరి): వరంగల్ ఎంజిఎం హాస్పిటల్లో విషాదం చోటు చేసుకుంది. కోవిడ్ వార్డులో వెంటిలేటర్ పని చేయకపోవడంతో ఆక్సిజన్ అందక కొరోనా వ్యాధిగ్రస్తుడు మృతి చెందిన సంఘటన శనివారం జరిగింది. ఎంజిఎం కోవిడ్ వార్డులో…
Read More...
Read More...