Take a fresh look at your lifestyle.
Browsing Tag

online news

చిన్న సన్న(కారు) రైతు

‘చిన్న సన్న’కారు రైతతడు బక్కచిక్కిన మట్టి మాణిక్యమతడు గడియ తీరిక లేక చెమటోడ్చే.. అన్నామృత సృష్టికర్త కూడా అతడే ! బతుకంతా భవసాగర వెతలు ఎన్నడు తరగని అప్పుల కుప్పలు నాగలినే నమ్మిన పల్లె పరిమళమతడు భూమిని కూడా పోషించగల త్యాగధనుడు !…

దళితుల పేరుతో మరో మోసానికి తెర

వరాలు కురిపిస్తే ప్రజలు నమ్మరు ఇంటిలిజెన్స్ ‌డిఐజి చుట్టంలా పని చేస్తున్నారు మిడియా సమావేశంలో ఈటల ఘాటు విమర్శలు కేసీఆర్‌ ‌ఫోటోలు ప్లెక్సీలు, గోడల మిదనే ఉంటాయి, అవి నాలుగు రోజులు ఉంటాయి. తర్వాత పోతాయి. గెలిచేది నేనే. అటు వైపు…

రాష్ట్రంలో ఆశాజనకంగా వర్షాలు

జూన్‌లో 50 శాతం అదనంగా 194.55 మిల్లీమీటర్ల వర్షపాతం ఆదిలాబాద్‌లో అత్యధికంగా 318.7 మిల్లీమీటర్లు, వనపర్తిలో అత్యల్పంగా 76.8 మిల్లీమీటర్లు రూ.7360.41 కోట్ల రైతుబంధు నిధులు 60.84 లక్షల మంది రైతుల ఖాతాలలో జమ వ్యవసాయ శాఖ మంత్రి…

టీకా కొనుగోలుకు ప్రైవేట్‌ ‌హాస్పిటళ్లపై కేంద్రం ఆంక్షలు

కోవిన్‌ ‌పోర్టల్‌ ‌ద్వారానే అనుమతి ప్రైవేటు హాస్పిటళ్లు ఇకపై ఉత్పత్తిదారుల నుంచి నేరుగా కోవిడ్‌ ‌టీకా కొనుగోలు చేయడం కుదరదు. కేంద్ర ప్రభుత్వ కోవిన్‌ ‌పోర్టర్‌లోనే దానికి సంబంధించిన ఆర్డర్‌ ఇవ్వాల్సి ఉంటుంది. జూలై 1 నుంచి ఈ కొత్త నిబంధన…

రాజకీయ లబ్ది కోసమే తెలంగాణ మంత్రుల వ్యాఖ్యలు

ఫెడరల్‌ ‌వ్యవస్థలో ఎవరి అధికారాలు వారికి ఉంటాయి నీటి పంపకాల అంశంపై ప్రభుత్వం స్పష్టమైన వైఖరితో ఉంది ఘాటుగా స్పందించిన మంత్రి బొత్స సత్యనారాయణ కృష్ణా కరకట్ట పనులకు సిఎం జగన్‌ ‌శంకుస్థాపన అమరావతి,జూన్‌ 30 : ‌రాజకీయ లబ్దికోసం…

సచివాలయ ముట్టడికి ఎబివిపి యత్నం

అడ్డుకుని అరెస్ట్ ‌చేసిన పోలీసులు - సిపిఎం కార్యాలయంలో నిరాహారదీక్ష అమరావతి, జూన్‌ 30 : ఆం‌ధ్రప్రదేశ్‌లో జాబ్‌ ‌క్యాలెండర్‌ ‌వివాదం రోజు రోజుకు ముదురుతోంది. జాబ్‌ ‌క్యాలెండర్‌ను నిరిసిస్తూ సచివాలయం ముట్టడికి ఏబీవీపీ విద్యార్థి సంఘం నేతలు…

ఎపి నీటి వాటాలపై రాజీపడేది లేదు

శ్రీశైలంలో నిబంధనలకు విరుద్దంగా విద్యుత్‌ ఉత్పత్తి తెలంగాణ తీరుపై ప్రధానికి లేఖ రాయాలని కేబినేట్‌ ‌తీర్మానం డియా సమావేశంలో మంత్రులు ఆళ్ల నాని, అనిల్‌ ‌కుమార్‌ అమరావతి,జూన్‌ 30 : ఆం‌ధ్ర ప్రదేశ్‌, ‌తెలంగాణ జల వివాదంపై ఏపీ కేబినెట్‌ ‌దృష్టి…

విద్యా నైపుణ్యాభివృద్ధి కేంద్రంగా ఎపి అభివృద్ది

గ్లోబల్‌ ఎడ్యుకేషన్‌, ‌స్టార్ట్ అప్‌ ఎక్స్‌పో బ్రోచర్‌ అవిష్కరణ అమరావతి,జూన్‌ 30 : ‌గ్లోబల్‌ ఎడ్యుకేషన్‌, ‌స్టార్ట్ అప్‌ ‌కాంగ్రెస్‌ ఎక్స్ ‌పో బ్రోచర్‌ను మంత్రులు ఆదిములపు సురేష్‌, ‌మేకపాటి గౌతమ్‌ ‌రెడ్డి బుధవారం విడుదల చేశారు. టెక్‌…

జాబ్‌ల పేరుతో నిరుద్యోగులను మోసం చేశారు

భారీ ప్రకటనలు తప్ప నియామకాలు ఏవీ సిఎం జగన్‌ ‌తీరుపై మండిపడ్డ అచ్చెన్నాయుడు అమరావతి, జూన్‌ 30 : అధికారంలోకి వస్తే ఉద్యోగాల విప్లవం తీసుకొస్తాం.. సునా సృష్టిస్తామన్న జగన్‌ ‌రెడ్డి నిరుద్యోగులను మోసం చేశారని టిడిపి రాష్ట్ర అధ్యక్షులు…

అభివృద్ధి అంటే…రోడ్లు, భవనాలే కాదు… పట్టణ, పల్లె ప్రగతి కూడా ఒక భాగమే

సిఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు ప్రాధాన్యత పనులు నాణ్యతలో రాజీ పడొద్దు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు... పంచాయతీ కార్యదర్శులకు తీపి కబురు పల్లె, పట్టణ ప్రగతిపై సన్నాహక సమీక్షలో మంత్రి హరీష్‌రావు అభివృద్ధి అంటే... భవనాలు,…