మిల్లర్ల దోపిడి… ఆందోళనలో అన్నదాతలు
తూకం వేసి మిల్లుకు తరలించాక కొర్రీలు
రెండు నెలలు దాటినా...అందని ధాన్యం డబ్బులు
సమగ్ర విచారణ చేపట్టి న్యాయం చేయాలంటున్న రైతులు
కొడంగల్, ఆగస్టు 7(ప్రజాతంత్ర విలేఖరి) : అమ్మబోతే అడవి...కొనబోతే కొరివి అనే చందంగా అన్నదాతల పరిస్థితి…