న్యూ ఇయర్ సందర్భంగా .. యాదాద్రికి భారీగా తరలివొచ్చిన భక్తజనం
జంటనగరాల్లో ఆలయాకు కొత్త శోభ
కొత్త ఏడాదికి ఘన స్వాగతం పలికిన ప్రజలు దైవ దర్శనం కోసం ఆలయాలకు పోటెత్తారు. కొరోనా పీడను వొదిలించాలని కోరుకుంటూ ఆలయ దర్శనం చేసుకున్నారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆలయాలూ…