పార్లమెంట్ ముందు ఎంపిల మాక్ విన్యాసం
– అయోధ్య విరాళాల చోరీ వ్యవహారంపై.. న్యూదిల్లీ, జూలై 31 : అయోధ్య రామమందిరం విరాళాల చోరీపై ప్రతిపక్ష ఎంపీలు వినూత్నంగా నిరసన తెలిపారు. శుక్రవారం పార్లమెంట్ ఆవరణలో ఒక వీధి నాటకాన్ని ప్రదర్శించారు. బీహార్‌లోని పూర్నియా కాంగ్రెస్ ఎంపీ పప్పు యాదవ్ ఒక హిందూ సన్యాసి వేషంలో కనిపించారు. సమాజ్‌వాదీ పార్టీ మహిళా ఎంపీ…
