పీఆర్సీ కోసం..13న చలో అసెంబ్లీ
ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక
సీఎస్‌కు నోటీస్ ..
4,5 తేదీల్లో ఎంఎల్సీ నర్సిరెడ్డి నిరాహార దీక్ష
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు పోరుబాట పట్టారు,.ఈ నెల 13న చలో అసెంబ్లీ నిర్వహిస్తామని ఉద్యోగుపాధ్యాయసంఘాల ఐక్యవేదిక…