అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్లు

– డబుల్ ఇళ్ల పేరుతో గత ప్రభుత్వంలో మోసం – ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో మంత్రి వివేక్ మెదక్, ప్రజాతంత్ర, జూలై17: అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. మెదక్‌లో గురువారం జరిగిన ఇందిరా మహిళాశక్తి సంబురాలు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మొదటి విడత ఇందిరమ్మ ఇండ్లు…
