నెక్లెస్ రోడ్డుపై మంత్రి హరీశ్ మార్నింగ్ వాక్
సైకిల్ ట్రాక్, వాకింగ్ ట్రాక్ సివిల్ నిర్మాణ పనులన్నీ 15 రోజుల్లో పూర్తి చేయాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అధికారులను ఆదేశించారు. సిద్ధిపేట మినీ ట్యాoకు బండ్-కోమటి చెరువు కట్టపై నిర్మిస్తున్న నెక్లెస్ రోడ్డుపై బుధవారం ఉదయం…