మావోయిస్టులకు మరో భారీ దెబ్బ

– పలువురు అగ్రనేతల లొంగుబాటు – డీజీపీ శివధర్ ఎదుట లొంగిపోయిన నేతలు – పుల్లూరి ప్రసాద్ రావు, బండిప్రకాశ్‌లో లొంగుబాటు – లొంగిపోయిన వారిని పూర్తిస్థాయిలో ఆదుకుంటామన్న డీజీపీ హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 28:మావోయిస్టులకు మరో దెబ్బతగిలింది. పలువురు అగ్రనేతలు డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట మంగళవారం లొంగిపోయారు. జనజీవన స్రవంతిలో కలవాలని తెలంగాణ…
