తెలంగాణ,ఛత్తీస్‌గఢ్‌ల సరిహద్దుల్లో టెన్షన్ టెన్షన్

- నేటి నుండి ఆగస్ట్ 3 వరకు మావోయిస్టు సంస్మరణ వారోత్సవాలు – అటవీ ప్రాంతాన్ని జల్లెడపడుతున్న భద్రత బలగాలు – దంతెవాడ జిల్లాలో మావోయిస్టుల స్మారక చిహ్నాలు కూల్చివేత – సరిహద్దుల్లో విస్తృతంగా పోలీసుల తనిఖీలు భద్రాచలం, ప్రజాతంత్ర, జూలై 28 : తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల సరిహద్దుల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. సోమవారం…
