సీఎంకు సికిందాబ్రాద్ బోనాల ఉత్సవాల ఆహ్వానం

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 23: ఉజ్జయినీ మహంకాళి బోనాల ఉత్సవాల కమిటీ సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసింది. ఈ సందర్భంగా బోనాల ఉత్సవాలకు సంబంధించి ఆయనకు మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, దేవాదాయ శాఖ ఉన్నతాధికారులతో కూడిన కమిటీ ఆహ్వాన పత్రిక అందించింది. ఆలయ అర్చకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అమ్మవారి ఆశీర్వచనాలు…
