Take a fresh look at your lifestyle.
Browsing Tag

lockdown

నేడు రాష్ట్ర కేబినేట్‌ ‌సమావేశం

లాక్‌డౌన్‌ ‌సహా పలు అంశాలపై నిర్ణయం తీసుకునే అవకాశం ప్రజాతంత్ర, హైదరాబాద్‌ : ‌సిఎం కెసిఆర్‌ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో మంగళవారం జరుగనున్న కేబినేట్‌ ‌సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఎన్నో కీలక అంశాలపై మంత్రివర్గం…

సరిహద్దులు దాటితే ..!

తిప్పణి  తెలంగాణ సరిహద్దు రాష్ట్రం మహారాష్ట్ర లో పెరుగుతున్న కొరోనా పాజిటివ్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. శనివారం మహారాష్ట్ర లో 55 వేల కొరోనా కేసులు నమోదయ్యాయి . శనివారం జరిగిన అఖిల పక్ష సమావేశంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరే…

లాక్‌డౌన్‌లు వద్దు … కొరోనా నియమ నిబంధనలే ముద్దు

(తొలి లాక్‌డౌన్‌ ‌విధించి ఏడాది పూర్తి అయిన సందర్భంగా) 25 మార్చి 2020న తొలి కరోనా లాక్‌డౌన్‌ను భారత కేంద్ర ప్రభుత్వం విధించిన కల్లోల అకాలాన్ని మనందరం ఇంకా మరిచిపోలేదు. కరోనా విజృంభనను అరికట్టే ప్రయత్నంలో భాగంగా మన ప్రధాని నరేంద్ర మోదీ…

కొరోనా కాలంలో పేదలకు రైస్‌ ఏటీఎం భరోసా…

(నేడు జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం ) లాక్‌ ‌డౌన్‌ ‌కాలంలో ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డ వలస కూలీలు, ప్రైవేటు టీచర్లు, హైదరాబాద్‌ ‌వరదల సమయంలో తిండి గింజలు కూడా లేక ఆకలితో అలమటించిన పేదలు- పస్తులతో పడుకునే ఇలాంటి ఎంతో మంది…

విశాఖలో మరో పదిరోజులు లాక్‌డౌన్‌ ‌పెట్టాలి: విష్ణు

విశాఖపట్టణం,జూలై 28 : కరోనా కేసులు పెరుగుతున్నందున విశాఖలో 10 రోజులు లాక్‌డౌన్‌ ‌విధించాలని బీజేపీ నేత విష్ణుకుమార్‌ ‌రాజు డిమాండ్‌ ‌చేశారు. ఆస్పత్రుల్లో సదుపాయాలు మెరుగు పరచాలని,నర్సింగ్‌ ‌స్టాప్‌ను తక్షణమే నియమించాలని ప్రభుత్వానికి…

మరోసారి లాక్‌డౌన్‌ ఉం‌డదు…

ప్రధాని మోదీ స్పష్టీకరణ స్పష్టత కోరిన తెలంగాణ సీఎం కేసీఆర్‌ అన్‌లాక్‌ 2‌ను ఎలా అమలు చేయాలో సూచించండి కొరోనా ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్  దేశంలో మరోమారు లాక్‌డౌన్‌ ఉం‌డదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పష్టం…

వలస కార్మికులను.. ఆదుకోని సంస్థలు

ముందే ముప్పు గుర్తించని య•మాన్యాలు వారు మళ్లీ కావాలనుకుంటే వస్తారా? కరోనా వైరస్‌ ‌వ్యాప్తి చెందుతూ ఉండటం వలన మన దేశంలో లాక్‌డౌన్‌ ‌ప్రకటించాక బాగా నష్టపోయింది వసల కార్మికులే. తిరిగి వారిని రప్పించేందుకు ఇప్పుడుకొందరు నానా తంటాలు…

సడలుతున్న లాక్‌డౌన్‌ ..‌పెరుగుతున్న కేసులు

కొరోనా పాజిటివ్‌ ‌కేపులు అత్యధికంగా ఉన్న దేశాల్లో భారత్‌ ఏడవ స్థానానికి చేరుకుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాలు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాయి. గడచిన రెండు రోజుల్లోనే ఎనిమిది వేలకు పైగా పాజిటివ్‌ ‌కేసులు నమోదు కావడం వైరస్‌ ఉ‌గ్రరూపం…

లాక్‌డౌన్‌ ‌సమయాన .. 42మంది వలస కార్మికుల మృతి

లాక్‌డౌన్‌లో సమయంలో తమ సోంత రాష్ట్రాలకు తిరిగి పయనమవుతున్న క్రమంలో సుమారు 42 మంది వలస కార్మికులు రోడ్డు ప్రమాదాల్లో మరణించినట్లు సేవ్‌ ‌లైఫ్‌ ‌ఫౌండేషన్‌ ‌తమ నివేదికలో పేర్కొంది. కరోనా వైరస్‌ను అరికట్టేందుకు మార్చి 24 నుంచి మే 3 వరకు…

లాక్‌ ‌డౌన్‌ ఎం‌త దూరం ?

"ప్రభుత్వం తీసుకునే చర్యలను ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ఉండాలి. కొరోనా రోగులకు సేవలు అందించాల్సిందే. కానీ అందరినీ క్వారంటైన్‌లలో ఉంచేసి రోజుల తరబడి లాక్‌ ‌డౌన్‌ ‌పొడిగించడం అతిగానే కనిపిస్తోంది. దీనిపై ప్రభుత్వం స్పందించాలి. 3.0 లాక్‌…