స్త్రీలను గౌరవిద్దాం…
నేను ఒక మనిషిగా నా తోటి మనిషి గురించి మాట్లాడాలనుకుంటున్నాను. నా దురదృష్టం ఏమిటంటే ఆ మనిషి ఒక స్త్రీ అయ్యింది. స్త్రీకి నేడు సమాజంలో ఉన్న ప్రాముఖ్యత గురించ చెప్పదలచుకున్నాను. ఈ సందర్భంగా భారతీయ సంస్కృతి గురించి మాట్లాడితే భారతీయ సంస్కృతి…