మార్చి 6 నుంచి.. శాసనసభ బడ్జెట్ సమావేశాలు
ఆర్థిక క్రమశిక్షణపై దృష్టి సారించిన ఆర్థిక మంత్రి హరీష్రావు
వాస్తవిక ధృక్పథంతో బడ్జెట్ అంచనాలు
మార్చి 6 నుంచి శాసనసభ బడ్జెట్ సమావేశాలు నిర్వహించనున్నారు. ఇదివరలో మార్చి మొదటివారంలో శాసనసభ సమావేశాలు జరుపాలని నిర్ణయించారు.…