Take a fresh look at your lifestyle.
Browsing Tag

latest updates on politics

రెండు నెలల్లో 33 సార్లు పెరిగిన పెట్రో ధరలు

14 రాష్ట్రాల్లో వంద రూపాయలకు పైనే పెట్రోల్‌ ‌ధర రవాణారంగంపై తీవ్ర ప్రభావం పెట్రో ధరలు నిరంతరం పెరుగుతుండడంతో వాహనదారుడి గుండె గుబేలుమంటున్నది. రెండు నెలల క్రితం మొదలైన ఇంధన ధరల పెంపు కొనసాగుతూనే ఉంది. ఫలితంగా ఈ రెండు నెలల కాలంలో…

సిఎం జగన్‌ ‌కడప జిల్లా పర్యటన ఖరారు 8,9 తేదీల్లో బద్వేలులో పర్యటించనున్న జగన్‌

‌కడప,జూలై 5: ముఖ్యమంత్రి వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డి కడప జిల్లా పర్యటన ఖరారయ్యింది. ఈ నెల 8, 9వ తేదీల్లో ససిఎం జిల్లా పర్యటనకు రానున్నారు. 9వ తేదీ బద్వేలులో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల…

50‌శాతం వాటాపై ఎపిలో రగులుతున్న రైతాంగం

కృష్ణా జలాల వివాదంలో సిఎం జగన్‌ ‌మేల్కోవాలని హెచ్చరిక విజయవాడ,జూలై 5 : కృష్ణా జలాల్లో 50 శాతం వాటా తమకుందని కేసీఆర్‌ ‌చేసిన ప్రకటనపై ఇప్పుడు ఎపిలో విపక్ష పార్టీలతో పాటు, రైతు సంఘాల నాయకులు అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు. కృష్ణా జలాలపై…

హైదరాబాద్‌లో కూర్చోని మాట్లాడటం కాదూ…: మంత్రి హరీష్‌రావు

గ్రామాల్లోకి వచ్చి చూస్తే అభివృద్ధి కనబడుతది కాంగ్రెస్‌, ‌బిజెపి నేతలపై మండిపడ్డ మంత్రి హరీష్‌రావు మరో రెండు నెలల్లో మల్లన్నసాగర్‌ ‌నీళ్లు సిఎం కేసీఆర్‌తో దశ, దిశ మారాయి అహ్మదీపూర్‌ ‌సభలో మంత్రి హరీష్‌రావు కాంగ్రెస్‌,…

రాష్ట్రంలో 24 గంటల్లో కొత్తగా 808 మందికి పాజిటివ్‌..7 ‌గురు మృతి

రాష్ట్రంలో సోమవారం సాయంత్రం 5.30 గంటల వరకు గడిచిన 24 గంటల్లో కొరోనా కొత్త కేసులు నిలకడగా ఉన్నాయి. 24 గంటల్లో కొత్తగా 808 పాజిటివ్‌ ‌కేసులు నమోదయ్యాయి. కాగా, వైరస్‌ ‌నుంచి 1061 మంది కోలుకున్నారు. వైరస్‌ ‌కారణంగా 7 గురు మృతి చెందారు.…

పెరుగుతున్న పెట్రో దరలకు వ్యతిరేకంగా 8న ఆందోళన సంయుక్త కిసాన్‌ ‌మోర్చా పిలుపు

దేశంలో విపరీతంగా పెరుగుతున్న పెట్రో ధరలకు వ్యతిరేకంగా ఈ నెల8న దేశవ్యాప్త ఆందోళనలకు సంయుక్త కిసాన్‌ ‌మోర్చా (ఎస్‌కెఎం) పిలుపునిచ్చింది. ఆ రోజు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య స్కూటర్లు, మోటారు సైకిళ్ళు, ట్రాక్టర్లు, ట్రక్కులు, ఇతర…

నిరుద్యోగుల పాలిట ఉరితాడులా మారిన ప్రభుత్వం

కొత్త జాబ్‌ ‌క్యాలెండర్‌ ‌నోటిఫికేషన్‌ ‌విడుదల చేయాలి అంబేద్కర్‌ ‌గారి విగ్రహం ఎదుట ఉరితాళ్లతో నిరసన అనంతపురం,జూలై 3 : రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అన్ని ఉద్యోగాలకు కొత్త జాబ్‌ ‌క్యాలెండర్‌ ‌నోటిఫికేషన్‌ ‌విడుదల చేయాలని విద్యార్థి సంఘాలు…

రైతు బాగు పడాలన్నదే కేసీఆర్‌ ‌తండ్లాట

వ్యవసాయం రొటీన్‌ ‌కాదు... మారుతున్న కాలానికనుగుణంగా మారాలి రైతులకు మంత్రి హరీష్‌రావు పిలుపు వ్యవసాయం అనేది రొటీన్‌ ‌పక్రియ కాదు..మారుతున్న కాలానికి అనుగుణంగా, మార్కెట్‌ ‌డిమాండుకు అనుగుణంగానే మారాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి…

రాష్ట్రంలో నిలకడగా కొరోనా కొత్త కేసులు

24 గంటల్లో 848 మందికి పాజిటివ్‌..6 ‌గురు మృతి రాష్ట్రంలో శనివారం సాయంత్రం 5.30 గంటల వరకు గడిచిన 24 గంటల్లో కొరోనా కొత్త కేసులు ముందు రోజు లాగే నిలకడగా ఉన్నాయి. 24 గంటల్లో కొత్తగా 848 పాజిటివ్‌ ‌కేసులు నమోదయ్యాయి. కాగా, వైరస్‌ ‌నుంచి 1114…

రాళ్ళతో….!!

పార్టీ మీద గెలిచిండ్లు గోడ దూకి పోయిండ్లు శిగ్గు, శరం విడిచిండ్లు వోటర్లకు ‘చే’ యిచ్చిండ్లు రాజీనామా కోరుండ్లీ రాళ్ళతో  కొట్టండ్లీ టీపీసీసీ  కొత్త పిలుపు అయ్యేనా? ఇదో మలుపు! ఎమ్మేల్యేల ఫిరాయింపులు కాంగ్రెస్‌ ‌కు తలవంపులు…