దిల్లీకి సిఎం కెసిఆర్
రేపు చంఢీఘడ్‌లో రైతు కుటుంబాలకు పరామర్శ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 20 : జాతీయ స్థాయి పర్యటన నిమిత్తం ముఖ్యమంత్రి కేసీఆర్ దిల్లీకి చేరుకున్నారు. బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో కేసీఆర్ బృందం దిల్లీకి వెళ్లింది. దిల్లీ పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ వివిధ రాజకీయ పార్టీల నేతలతో భేటీ అవుతారు. ప్రముఖ ఆర్థికవేత్తలతో సమావేశమై,…