కాళేశ్వరంపై అసెంబ్లీలో చర్చ షురూ

– పెన్‌డ్రైవ్‌లలో సభ్యులకు నివేదిక అందజేత – లక్ష కోట్లు ఖర్చు చేసి లక్ష ఎకరాలకు కూడా నీళ్లివ్వలేదు – డిజైన్లను మార్చేసిన కేసీఆర్ – మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 31: కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో అవకతవకలు, ప్రాజెక్టులో భాగమైన మేడగడ్డ, అన్నారం బ్యారేజీల కుంగుబాటుపై విచారణ జరిపిన జస్టిస్ పీసీ…
