గిరిజనుల భూములు లాక్కుంటూ వారిపైనే కేసులా?
మండిపడ్డ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్
గిరిజనులపై అక్రమ కేసులు పెడితే చూస్తూ ఊరుకోమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ మరోమారు హెచ్చరించారు. పార్టీ కార్యాలయంలో సంత్ సేవాలాల్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సేవాలాల్…