చంద్రుడిపై భారీగా సోడియం నిల్వలు
చంద్రయాన్-2 లో గుర్తిచిన ఇస్రో న్యూ దిల్లీ, అక్టోబర్ 8 : చంద్రుడిపై భారీగా సోడియం ఉన్నట్లు చంద్రయాన్-2 గుర్తించింది. చంద్రయాన్-2లో ఉన్న క్లాస్ (చంద్రయాన్-2 లార్జ్ ఏరియా సాప్ట్ ఎక్స్‌రే స్పెక్టోటర్) ద్వారా ఈ సోడియం నిల్వల మ్యాపింగ్ చేసినట్లు భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో తెలిపింది. గతంలో చంద్రయాన్-1లోని ఫ్లూరోసెన్స్ స్పెక్టోటర్…