భారత్ సరిహద్దుల్లో ఉద్రిక్తత
భారత్ సరిహద్దుల్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొని ఉన్నాయి. మొదటినుండి పాక్, చైనాలు హద్దులుదాటి భారత భూబాగంలోకి చొచ్చుకువస్తూనే ఉన్నాయి. ఇప్పటికే ఈ రెండు దేశా లు భారత్ భూభాగాన్ని ఆక్రమించు కోవడంతోపాటు అడపాతడపా గిల్లి కజ్జాలు…