Tag Heavy rains in telangana

ఖమ్మం రూరల్ వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి పొంగులేటి పర్యటన

బాధితులకు అండగా ఉంటామని భరోసా  ఎడతెరిపి లేకుండా రెండు రోజుల పాటు కురిసిన వర్షాలకు అతలకుతాలమైన ఖమ్మం రూరల్ మండల వరద ప్రభావిత ప్రాంతాల్లో సోమవారం ఉదయం పర్యటించారు. మండలంలోని నాయుడుపేట, జలగంనగర్, సాయి ప్రభాత్ నగర్ -1,2, టెంపుల్ సిటీ, పెద్దతండా, కరుణగిరి, రాజీవ్ గృహకల్ప ప్రాంతాలను సందర్శించారు. బాధితులను ఓదార్చారు. కొంతమంది మహిళలు…

విశాఖ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ …

ఖమ్మంలోని మున్నేరు వంతెనపై 9 మంది చిక్కుకుపోయారు. అయితే, వర్షం కారణంగా సాధారణ హెలికాప్టర్లు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో విశాఖపట్నంలోని నేవీ బేస్ నుంచి డిఫెన్స్ హెలికాప్టర్లను తెప్పించేలా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇప్పటికే హెలికాప్టర్ బయలుదేరినట్లు తెలుస్తోంది. మంత్రులు తుమ్మల, పొంగులేటి నిరంతరం సమీక్షిస్తున్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేశారు.  

విశాఖ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ …

ఖమ్మంలోని మున్నేరు వంతెనపై 9 మంది చిక్కుకుపోయారు. అయితే, వర్షం కారణంగా సాధారణ హెలికాప్టర్లు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో విశాఖపట్నంలోని నేవీ బేస్ నుంచి డిఫెన్స్ హెలికాప్టర్లను తెప్పించేలా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇప్పటికే హెలికాప్టర్ బయలుదేరినట్లు తెలుస్తోంది. మంత్రులు తుమ్మల, పొంగులేటి నిరంతరం సమీక్షిస్తున్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేశారు.  

అత్యవసరం అయితే తప్ప రోడ్ల పైకి రావొద్దు..ప్రజలకు విజ్ఞప్తి

  మంత్రులు,అధికారులు అప్రమత్తం..! *అత్యవసరం అయితే తప్ప రోడ్ల పైకి రావొద్దు..ప్రజలకు విజ్ఞప్తి *వర్షాలపై సీఏం రేవంత్ రెడ్డి అలెర్ట్ *రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలపై సీఎం అత్యవసర సమీక్ష* సీనియర్ మంత్రులు భట్టి, ఉత్తమ్, పొంగులేటి, తుమ్మల, దామోదర రాజనర్సింహ, జూపల్లి తదితరులతో ఆదివారం ఫోన్లో రివ్యూ చేసి ముఖ్యమంత్రి రేవంత్…

భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం

భద్రాచలం, ప్రజాతంత్ర, జూలై 27 : ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు భద్రాచలం వద్ద గోదావరి వేగంగా పెరుగుతుంది. శనివారం సాయంత్రానికి 53 అడుగులకు చేరుకుంది.కాళేశ్వరం, మేడిగడ్డ రిజర్వాయర్‌ నుండి 9 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేసారు. ఇంద్రావతి, తాలిపేరు, జంపన్నవాగు, పెద్దవాగు, తదితర ప్రాంతాల నుండి వరద నీరు భారీగా చేరుకోవడం…

శ్రీ‌రాంసాగర్‌కు జలకళ

భారీగా వొచ్చి చేరుతున్న వరదనీరు నిజాబాబాద్‌,‌ప్రజాతంత్ర,జూలై23: శ్రీరాంసాగర్‌ ‌జలకళ సంతరించుకుంది. ఎగువ నుంచి వస్తున్న వరదతో ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ఎగువ మహారాష్ట్ర, గోదావరి పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు నిజామాబాద్‌ ‌జిల్లాలోని శ్రీరాంసాగర్‌ ‌ప్రాజెక్టు  భారీ వరద పోటెత్తింది. ఎగువ నుంచి 21,500 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా ఔట్‌ ‌ఫ్లోలో 532 క్యూసెక్కులుగా…

పెద్దవాగుకు భారీ గండి

వరద ఉధృతికి కొట్టుకుపోయిన పశువులు కొండలు, గుట్టలపై తలదాచుకున్న ప్రజలు భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి చర్ల వద్ద తాలిపేరుకు వరద ఉధృతి అధికారులను అప్రమత్తం చేసిన ప్రభుత్వం దమ్మపేట, ప్రజాతంత్ర, జూలై 19 : భదాద్రి జిల్లా అశ్వారావుపేట మండలం గుమ్మడివల్లి సవి•పంలో పెద్దవాగు ప్రాజెక్టుకు గురువారం రాత్రి భారీ గండి పడింది. దీంతో…

పలు రాష్ట్రాల్ల్లో పొంగి ప్రవహిస్తున్న నదులు

ఉప్పొంగుతున్న నదులతో కేంద్రం హెచ్చరికలు న్యూఢిల్లీ, ఆగస్ట్ 17: ‌దేశంలోని పలు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీవర్షాలకు వరదలు వెల్లువెత్తడంతో నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. పలు రాష్ట్రాల్లోని డ్యాంలలోకి పెద్ద ఎత్తున వరదనీరు చేరడంతో డేంజర్‌ ‌లెవెల్‌ ‌స్థాయికి చేరాయి. దీంతో డ్యాంల వద్ద ప్లడ్‌ అలర్ట్ ‌జారీ చేశారు. వరదల వల్ల డ్యాం నీటిని విడుదల…