హర హర మహాదేవ శంభో..!
శివనామ స్మరణతో మార్మోగిన ఆలయాలు
రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా శివరాత్రి ఉత్సవాలు
ఆలయాలకు పోటెత్తిన భక్తులు
రాజన్నకు పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రులు
రాష్ట్రవ్యాప్తంగా శివరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. శివనామస్మరణతో…