తెలంగాణలో పెరుగుతున్న .. కొరోనా కేసులు
మరోమారు పర్యటించనున్న కేంద్ర బృందం
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ తెలంగాణలో రోజురోజుకూ కోవిడ్-19 పాజిటివ్ కేసులు పెరిగి పోతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర బృందం తెలంగాణ,…