ప్రభుత్వం ఆదుకుంటుంది.. అధైర్యపడొద్దు

– హుస్నాబాద్ నియోజకవర్గ రైతులకు మంత్రి పొన్నం హామీ – వరద ప్రాంతాలు, తడిసిన ధాన్యం పరిశీలన – ఓ రైతుకు తక్షణ సాయంగా రూ.10వేలు అందజేత హుస్నాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 30 : తుఫాన్ కారణంగా ఊహించని విధంగా, ఎప్పుడూ లేనివిధంగా మూడు జిల్లాల పరిధిలో ఉన్న హుస్నాబాద్ నియోజకవర్గంలో వర్షం కురిసింది.. వందలాది…
