టిఆర్ఎస్ కుట్ర పూరితంగా వ్యవహరించింది
అందుకే గ్రేటర్లో పోలింగ్ శాతం తగ్గింది
ఎన్నికల సంఘం, ప్రభుత్వంపై విజయశాంతి ఫైర్
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పోలింగ్ తగ్గడంపై ప్రముఖ సినీ నటి విజయశాంతి అలియాస్ రాములమ్మ స్పందించారు. పోలింగ్ తగ్గడానికి రాష్ట్ర…