తెరాస,మజ్లిస్ అవగాహన బయటపడింది
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ పదవులకు గద్వాల విజయలక్ష్మి, మోతే శ్రీలత ఎన్నిక కావడం ఆశ్చర్యాన్ని కలిగించలేదు. తెరాసకూ, ఎంఐఎం పార్టీకి మధ్య లోపాయికారీ అవగాహన కారణంగానే ఈ ఎన్నికల్లో తెరాస అభ్యర్థులు…
Read More...
Read More...