నేను రైతును మాట్లాడుతున్నాను
నేను రైతును మాట్లాడుతున్నాను
పొద్దు పొడిసినప్పటి నుండి పొద్దుమూకులు
కడుపుతిప్పలకోసం ఎద్దుకష్టం చేసే
రైతును మాట్లాడుతున్నాను.
భూమిలేకున్న కౌలు పొలం తీసుకొని
ఎద్దులేకున్న మెడపై కాడెత్తుకొని
పైసలేకున్న అప్పుసప్పుచేసి
ముద్దకూటికోసం…