రాష్ట్రంలో కరోనా వైరస్ నిర్దారణ కాలేదు
తెలంగాణలో కరోనా వైరస్ ఉన్నట్లు ఇంకా నిర్దారణ కాలేదని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. ఈ వైరస్ విషయంలో వదంతులు నమ్మి ప్రజలు ఆందోళన చెందొద్దు అని ఆయన చెప్పారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ అన్ని విషయాలను పర్యవేక్షణ…
Read More...
Read More...