మోసానికి మారుపేరు.. నాటకాలకు కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్
కార్యకర్తలు బేధాభిప్రాయాలు లేకుండా పని చేయాలి: మంత్రి హరీష్ రావు స్టేషన్ ఘనపూర్ , ప్రజాతంత్ర, అక్టోబర్ 28: మోసానికి మారుపేరు.. నాటకాలకు కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ అని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. శనివారం జరిగిన స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ…కాంగ్రెస్ టికెట్లు ఇచ్చాక పట్టపగలు దొరికిన దొంగ…