ఫాసిజమా? నయా ఫాసిజమా?

తల పగల కొట్టడానికి ఇటుక రాయైనా కటిక రాయైనా ఒకటే? మినీ స్విట్జర్లాండు గా భావింపబడే కాశ్మీర్ లోయలోని పహెల్గాంలో వేర్పా టు వాద ముష్కరులు అమానవీ యమై న దాడి చేసి 28 మంది పర్యాట కుల ను పొట్టను పెట్టుకున్నారు. ఈ దాడికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం గైకొం టున్న చర్యలు సమర్థనీయమే!…
