Take a fresh look at your lifestyle.
Browsing Tag

etela rajendra prasad press meet live

ఎమ్మెల్యేపదవికి, టిఆర్‌ఎస్‌కు.. ఈటెల రాజీనామా..!

ఓ అనామకుడు లేఖ రాస్తే మంత్రి మీద విచారణ చేస్తారా? అది ప్రగతిభవన్‌ ‌కాదు.. బానిస భవన్‌ ఆకలినైనా భరిస్తాం.. ఆత్మగౌరవాన్ని మాత్రం వదులుకోం సింగరేణి సంఘంలో కవితకు ఏం పని  ..బి ఫామ్‌ ఇస్తే కవిత ఓడిపోలేదా..? ఉద్యామన్ని…

ఈటల రాజేందర్‌ ‌చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

దేవరయాంజాల్‌ ‌దేవాదాయ భూ ఆక్రమణ చేసినట్లుగా ఆరోపణ పంచాయితీరాజ్‌ ‌కమిషనర్‌ ‌రఘునందర్‌ ‌రావుతో కమిటీ కమిటీలో మరో ముగ్గురు సీనియర్‌ ఐఎఎస్‌లు ‌మాజీమంత్రి ఈటల రాజేందర్‌ ‌చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. ఈటల వి•డియాతో మాట్లాడుతున్న…

అసైన్డ్ ‌భూముల కబ్జాపేరుతో బురదజల్లారు

తనపై నిష్పక్షపాత విచారణకు ఎప్పుడూ సిద్దమే మీడియా సమావేశాంలో మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ ‌తనను అణచివేయడానికి సిఎం కెసిఆర్‌ ‌తన అంగబలాన్ని అంతా వినయోగించారని, అయినా తాను తాకు చప్పుళ్లకు భయపడే వారిని కాదని ఈటెల రాజేందర్‌ అన్నారు. తనపై…