పార్టీకి, ఏఎంసి పదవీకి రాజీనామా యోచనలో ‘బట్టు’?
గజ్వేల్ టిఆర్ఎస్ పార్టీలో పెరుగుతోన్న అసంతృప్తి
సిద్ధిపేట జిల్లా దుబ్బాక బై ఎలక్షన్ ఫలితం అధికార టిఆర్ఎస్ పార్టీని అతలాకుతలం చేస్తూనే ఉంది. అంతర్గతంగా ఉన్న అసంతృప్తి మెల్ల మెల్లగా బయటకు పొక్కేలా చేస్తోంది. మొన్నటి వరకు లోలోపల…