స్మార్ట్ ఫోన్ వాడుతున్నారా?

చిన్న పొరపాటుతో మీ ఖాతా ఖాలీ » రోజురోజుకూ పెరుగుతున్న సైబర్ నేరాలు » అప్రమత్తతే అసలైన రక్షణ » ఓటీపీ, ఫేక్ లింకులు, క్యూఆర్ కోడ్లతో కొత్త ఎత్తుగడలు » సైబర్ మోసాలపై పోలీసుల హెచ్చరిక! సిరిసిల్ల టౌన్, ప్రజాతంత్ర, జూలై 27 : స్మార్ట్ ఫోన్ వినియోగం పెరిగినకొద్దీ సైబర్ నేరాలు కూడా…
