హరితహారంలో 19.50 లక్షల మొక్కలు నాటడం లక్ష్యం
జిల్లా కలెక్టర్లతో సిఎస్ సోమేష్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ దళిత బంధు, వరి ధాన్యం సేకరణపైనా సమీక్ష హైదరాబాద్, ఏప్రిల్ 29 : రాష్ట్రంలో ప్రస్తుత సంవత్సరంలో 19.5 కోట్ల మొక్కలు నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ తెలిపారు. హరిత హారం కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయడం వల్ల…