Take a fresh look at your lifestyle.
Browsing Tag

district collector

ప్రకృతితోనే మానవాళి మనుగడ జిల్లా కలెక్టర్‌ ‌భారతి హోళ్ళికేరి

మందమర్రి, జూలై 23, (ప్రజాతంత్ర విలేఖరి) : ప్రకృతితోనే మానవాళికి మనుగడ అని ప్రకృతే వాన వాయువుకు కీలకమని ప్రకృతి లేకుంటే మానవ మనుగడ జరగదని మంచిర్యాల జిల్లా కలెక్టర్‌ ‌భారతి హోళ్ళికేరి పేర్కోన్నారు. గురువారం మందమర్రి ఏరియాలో జీఎం చింతల…

పల్లె ప్రకృతివనం పనుల్లో వేగంపెంచండి: కలెక్టర్‌

‌సూర్యాపేట, జులై 16, ప్రజాతంత్ర ప్రతినిధి): పల్లెలు పచ్చదనంతో వెలగాలని జిల్లా కలెక్టర్‌ ‌టి. వినయ్‌ ‌కృష్ణారెడ్డి అన్నారు. గురువారం జిల్లా పరిధిలోని  చివ్వెంల మండలం తిమ్మాపురంలో పల్లెప్రగతివనం పనుల పురోగతిని కలెక్టర్‌ ‌పరిశీలించారు. ఈ…

నేటి నుండి భక్తుల దర్శనానికి అనుమతి

కోవిడ్‌-19 ‌నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి జిల్లా కలెక్టర్‌ అనితారామచంద్రన్‌ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సూచనలు పాటిస్తూ ఈనెల నేటి నుండి యాదాద్రి దేవాలయంలో భక్తుల దర్శనానికి అన్ని ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్‌ అనితా…

దటీజ్‌ ఆర్‌వీ కర్ణన్‌

కొరోనా మహమ్మారి యావత్‌ ‌ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. స్వీయనియంత్రణే వైరస్‌ ‌కట్టడికి మార్గమని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో కొరోనాపై అవగాహన కల్పిస్తూ ప్రణాళిక బద్ధంగా కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌ ‌ముందుకు…

సర్పంచును సస్పెండ్‌ ‌చేసిన జిల్లా కలెక్టర్‌

‌వనపర్తి: వనపర్తి జిల్లా పెద్ద మందడి మండలం బుగ్గపల్లి తాండ సర్పంచు కవితను జిల్లా కలెక్టర్‌ ‌షేక్‌ ‌యాస్మిన్‌ ‌బాష సస్పెండ్‌ ‌చేశారు. కొన్ని నెలలుగా గ్రామపంచాయితీలో అభివృద్ది విషయంలో పట్టించు కోకుండా గ్రామసభలు నిర్వహిం చకుండా సర్పంచు…

ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించండి జిల్లా కలెక్టర్‌ ‌శ్వేతామహంతి

ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ ‌శ్వేతామహంతి అధికా రులను ఆదేశించారు. సోమ వారం నాడు ప్రజావాణి కార్యక్ర మంలో భాగంగా వివిధ ప్రాం తాలనుంచి వచ్చిన ఫిర్యాదిదారుల నుండి 40 ధరఖాస్తులు స్వీకరించారు. ఫిర్యాదుల్లో ఎలాంటి జాప్యం…

పత్రికల లక్ష్యం ప్రజాశ్రేయస్సే కావాలి: కలెక్టర్‌

‌పత్రికల లక్ష్యం ప్రజాశ్రేయస్సే కావాలని మంచి వార్తలతో సమాజాబివృద్దికి పాటుపడాలని జగిత్యాల జిల్లా కలెక్టర్‌ ‌డాక్టర్‌ ‌శరత్‌ అన్నారు. సోమవారం కలెక్టర్‌ ‌చాంబర్‌లో ప్రజాతంత్ర దినపత్రిక రూపోందించిన 2020 క్యాలెండర్‌ను అయన అవిష్కరించారు.…

నిర్దేశించిన గడువులోగా నామినేషన్లు స్వీకరించాలి: ఎన్నికల అధికారి

వనపర్తి: నిర్దేశించిన సమయం ప్రకారం నామినేషన్‌లను స్వీకరించాలని జిల్లా కలెక్టర్‌ ‌జిల్లాఎన్నికల అధికారి శ్వేతామహంతి అన్నారు. శుక్రవారం మున్సిపల్‌ ఎన్నికల నామినేషన్ల చివరి రోజు సందర్భంగా కలెక్టర్‌ ‌వనపర్తి మున్సిపాలిటిలో ఏర్పాటు చేసిన…

‌ప్రజాతంత్ర క్యాలెండర్‌ను ఆవిష్కరించిన కలెక్టర్‌

‌నాగర్‌కర్నూల్‌: ‌ప్రజాతంత్ర క్యాలెండర్‌ను జిల్లా కలెక్టర్‌  ‌శ్రీధర్‌ ‌గురువారం ఆవిష్కరించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టర్‌ ‌క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్‌ ఈ ‌శ్రీధర్‌ ‌చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ ‌మాట్లాడుతూ…

పారదర్శకంగా ఎన్నికల నిర్వహణకు సహకరించాలి

‌జిల్లాలోని సిరిసిల్ల,వేములవాడ మున్సిపాలిటీల ఎన్నిక లు పారదర్శకంగా,ప్రశాంత వాతావరణంలో నిర్వహిం చేట్లుగా అన్ని రాజకీయ పార్ట్ణీల ప్రతినిధు లు,నాయకు లు,కార్యకర్తలు సహకరించాల్సిందిగా జిల్లా కలెక్టర్‌ ‌కృష్ణ భాస్కర్‌ ‌కోరారు.మున్సిపల్‌…