తీవ్రత తగ్గుతున్నా.. జాగ్రత్త పడాల్సిందే
పండుగల వేళ కొరోనా పట్ల మరింత అప్రమత్తత అవసరం
షాపింగ్ల పేరుతో విచ్చలవిడిగా తిరగొద్దు
మాస్కులు తన్పనిసరి ధ•రించాలి
చలి తీవ్రత..బాణాసంచాతో శ్వాసకోస వ్యాధులు
వైద్యారోగ్య శాఖ సంచాలకులు శ్రీనివాస్
కోవిడ్ తీవ్రత మరింత…