పలువురు ఐపిఎస్‌లకు పదోన్నతులు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
సుదీర్ఘ కాలంగా పదోన్నతుల కోసం ఎదురు చూస్తున్న పోలీసు అధికారులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది. పలువురు సీనియర్ ఐపీఎస్‌లకు పదోన్నతులు కల్పిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్పీలకు డీఐజీలుగా, డీఐజీలకు ఐజీలుగా పదోన్నతి…
Read More...
Read More...