బడ్జెట్ సమావేశాలనాటికి మండలి హాల్ సిద్ధం

– శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 3: శాసన మండలి హాల్ ప్రారంభోత్సవ కార్యక్రమం అతి త్వరలో జరగనుందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి తెలిపారు. శాసనసభ ప్రాంగణలోని శాసనమండలి భవనం పునర్నిర్మాణ పనులను ఆయన మంగళవారం పర్యవేక్షించారు. శాసనమండలి సెక్రెటరీ డాక్టర్ నరసింహా చార్యులు, ఆరఅండ్‌బీ, అగాఖాన్ సంస్థ, తదితర…
