కరోనా లేదని రిలాక్స్ అవ్వొద్దు: ఈటల
కొవిడ్ 19 వైరస్ రాష్ట్రంలో నియంత్రించగలిగినందుకు కేంద్ర మంత్రి హర్షవర్ధన్ అభినందించారనీ, అయినంతమాత్రాన రిలాక్స్ అవ్వొద్దని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆ శాఖ అధికారులను ఆదేశించారు. దేశవ్యాప్తంగా కేసులు నమోదు అవుతున్న…