Take a fresh look at your lifestyle.
Browsing Tag

Corona Positive Cases

దేశంలో రెండు రోజులుగా మళీ పెరుగుతున్న కొరోనా కేసులు

మరణాల సంఖ్యలోనూ పెరుగుదల, ప్రజల్లో ఆందోళన దేశవ్యాప్తంగా కొరోనా కేసులలో గడచిన రెండు నెలలుగా మ్రంగా తగుదల కనిపించింది. అయితే రెండు రోజులుగా కేసుల్లో, మరణాల్లో పెరుగుదల ఆందోళన కలిగిస్తున్నది. గురువారం మధ్యాహ్నం గడచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా…

రాష్ట్రంలో కొత్తగా 1088 మందికి పాజిటివ్‌..9 ‌మంది మృతి

రాష్ట్రంలో కొరోనా పాజిటివ్‌ ‌కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గురువారం సాయంత్రం 5.30 గంటల వరకు గడిచిన 24 గంటల్లో కొత్తగా 1088 పాజిటివ్‌ ‌కేసులు నమోదయ్యాయి. కాగా, వైరస్‌ ‌నుంచి 1511 మంది కోలుకున్నారు. వైరస్‌ ‌కారణంగా 9 మంది మృతి చెందారు.…

రాష్ట్రంలో 24 గంటల్లో కొత్తగా 1114 మందికి పాజిటివ్‌..12 ‌మంది మృతి

రాష్ట్రంలో కొరోనా పాజిటివ్‌ ‌కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. బుధవారం సాయంత్రం 5.30 గంటల వరకు గడిచిన 24 గంటల్లో కొత్తగా 1114 పాజిటివ్‌ ‌కేసులు నమోదయ్యాయి. కాగా, వైరస్‌ ‌నుంచి 1280 మంది కోలుకున్నారు. వైరస్‌ ‌కారణంగా 12 మంది మృతి చెందారు.…

తెలంగాణలో కొత్తగా 2 వేల 493 పాజిటివ్ కేసులు

మరో 15 మంది చనిపోయినట్లు నిర్ధారణ రాష్ట్రంలో లాక్‌ ‌డౌన్‌ ఆం‌క్షలు అమలు నేపథ్యంలో కొరోనా పాజిటివ్ కేసులు స్వల్పంగా తగ్గుతున్నాయి.. మంగళవారం 2 వేల 493 కేసులు నమోదు అయినట్లు మీడియా బులెటిన్ లో పేర్కొన్నారు. గడచిన 24 గంటల్లో 15 మంది కొరోనా…

దేశంలో 62 లక్షలు దాటిన కొరోనా కేసులు

కొత్తగా 80,472 మందికి పాజిటివ్‌ ‌వ్యాక్సిన్‌కు అవసరమైన నిధులు తమ వద్ద ఉన్నాయన్న  కేంద్రం ‌భారత్‌లో కొరోనా వైరస్‌ ‌విజృంభణ కొనసాగుతూనే ఉంది. ముందురోజు కేసులు, మరణాల సంఖ్య తగ్గినప్పటికీ తాజాగా ఆ సంఖ్య మళ్లీ పెరిగింది. గడిచిన 24గంటల్లో…

దేశవ్యాప్తంగా పెరుగుతున్న కొరోనా రికవరీ రేటు

77.77శాతంగా అంచనా..కొత్తగా 97,570 పాజిటివ్‌ ‌కేసులు కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ వెల్లడి దేశవ్యాప్తంగా నమోదైన కొరోనా పాజిటివ్‌ ‌కేసుల్లో నాలుగింట మూడోశాతం రికవరీ కేసులే ఉన్నాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. రికవరీ…

ధైర్యమే మందు రాష్ట్రంలో కొత్తగా 2,751 పాజిటివ్‌ ‌కేసులు

శుక్రవారం కొరోనాతో 9 మంది మృతి జాగ్రత్త్రలు తీసుకుంటూ  కొరోనాను జయించవచ్చు  తొలినాళ్ల పరిస్థితులను అధిగమించాం: మంత్రి ఈటల రాజేందర్‌ తెలంగాణలో కొరోనా వైరస్‌ ‌విజృంభణ కొనసాగుతోంది. పాజిటివ్‌ ‌కేసుల సంఖ్య రోజు రోజుకి…

కొరోనా పాజిటివ్‌ ‌కేసులు వ్యాప్తి నివారణకు చర్యలు: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి

లాక్‌డౌన్‌కు సహకరించాలి:డిజిపి సూర్యాపేటలో ఉన్నత స్థాయి బృందం పర్యటన సూర్యాపేట జిల్లాలో కొరోనా పాజిటివ్‌ ‌కేసులు వ్యాప్తి చెందకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ ‌కుమార్‌ అన్నారు. బుధవారం…

రాష్ట్రంలో 928కి చేరిన కొరోనా పాజిటివ్‌ ‌కేసులు

రాష్ట్రంలో కొరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. రాష్ట్రంలో పాజిటివ్‌ ‌కేసుల మొత్తం సంఖ్య మంగళవారం రాత్రి వరకు 928కి చేరింది.కొత్తగా 56 పాజిటివ్‌ ‌కేసులు నమోదు కాగా, 8 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. దీంతో చికిత్స పొంది కోలుకున్న వారి…