పార్లమెంట్ శీతాకాల సమావేశాలు రద్దు
జనవరిలో నేరుగా బడ్జెట్ సమావేశాలను నిర్వహించే అవకాశం
ఈ ఏడాది శీతాకాల పార్లమెంట్ సమావేశాలు నిర్వహించడం లేదు. నోవెల్ కొరోనా వైరస్ కేసులు ప్రబలుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. శీతాకాల పార్లమెంట్…