Take a fresh look at your lifestyle.
Browsing Tag

corona outbreak

గాలి ద్వారా కొరోనా వ్యాప్తి

అధ్యయనం చేస్తున్నాం : డబ్ల్యూహెచ్‌వో ప్రపంచవ్యాప్తంగా కొరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గాలి ద్వారా వైరస్‌ ‌వ్యాప్తి  చెందుతుందన్న వార్తలు ఇప్పుడు కలవరం కలిగిస్తున్నాయి. అయితే దీనిపై పరిశీలన చేసి ప్రకటన చేస్తామని ప్రపంచ ఆరోగ్య సంస్థ…

లాక్ డౌన్ మే 30 వరకు కొనసాగిస్తే ..జూన్ 15 కల్లా ‘0’ పాజిటివ్ కేసులు ..!

భారత దేశంలో కొరోనా వైరస్ విస్తరణ మే నెల మధ్య కాలంలో పతాక స్థాయికి చేరే ప్రమాదమున్నదని జాతీయ స్థాయి దిన పత్రిక 'టైమ్స్ అఫ్ ఇండియా ' పేర్కొంది . ఆ పత్రిక నిర్వహించిన సర్వే లో .. మే నెల మధ్య కాలం తరువాత వైరస్ విస్తరణ తగ్గుముఖం పట్టె…

చైనీయులకు జారీచేసిన వీసాలు రద్దు కరోనా వ్యాప్తి నేపథ్యంలో కేంద్రం నిర్ణయం

ప్రాణాంతక కరోనా వైరస్‌ ‌రోజురోజుకీ తీవ్రంగా మారుతున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. చైనాను సందర్శించిన విదేశీయులు, చైనా దేశస్థులకు జవనరి 15 తర్వాత భారత్‌ ‌జారీ చేసిన అన్ని వీసాలను రద్దు చేసింది. ఈ మేరకు చైనాలో…
error: Content is protected !!