Take a fresh look at your lifestyle.
Browsing Tag

corona cases in telangana

తెలంగాణలో తగ్గుముఖం పట్టిన కొరోనా కేసులు

వరదలతో అప్రమత్తం అయిన ఆరోగ్య శాఖ ‌తెలంగాణ రాష్ట్రంలో గత కొద్దిరోజులుగా కొరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 1,486 కేసులు నమోదు అయ్యాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ ‌బులిటెన్‌ని విడుదల…

తెలంగాణలో కొత్తగా 2,159 కొరోనా కేసులు

తెలంగాణ రాష్ట్రంలో బుధవారం రాత్రి 8గంటల వరకు 53,094 కొరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 2,159 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 1,65,003కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ గురువారం ఉదయం బులిటెన్‌…

తెలంగాణ కరోనా బులెటిన్ విడుదల

తెలంగాణ కరోనా బులెటిన్ విడుదలైంది. గత 24 గంటల్లో 2058 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,60,571కి చేరింది. గత 24 గంటల్లో 10 మంది మరణించగా మొత్తం మరణాల సంఖ్య 984కి చేరింది.* 1,29,187 మంది…

తెలంగాణను కలవరపెడుతున్న.. కొరోనా కేసులు

ప్రజాప్రతినిధులకు కొరోనా పాజిటివ్‌తో ఆందోళన కొరోనాతో చికిత్స పొందుతున్న ఎమ్మెల్యే ముత్తిరెడ్డి వైరస్‌ను జయించిన మాజీ ఎమ్మెల్యే చింతల ఎర్రోల్ల శ్రీనివాస్‌ ‌గన్‌మెన్‌కు పాజిటివ్‌తో చికిత్స •ం క్వారంటైన్‌లో మంత్రి హరీష్‌రావు, కోమటిరెడ్డి…