కొత్తబట్టలు కొనివ్వలేదని తల్లి తండ్రులు మీద కోపంతో ఆత్మహత్య చేసుకున్న మైనర్ బాలిక
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఘటన
కాగజ్నగర్, ఆగష్టు 5, (ప్రజాతంత్ర విలేకరి) : ఇటీవల కాలంలో ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా మైనర్ లు తల్లిదండ్రులపై అలిగి ఎంతో భవిష్యత్ ఉన్న తమ ప్రాణాలను బలి తీసుకుంటున్నారు. స్మార్ట్ ఫోన్…