పూర్ణోపాసన వైపు నడిపించే ప్రతీకాత్మక గీతం
గోదా గోవింద గీతమ్ - 14
నేపథ్యం
తొమ్మిదో గోపికను, తిరుప్పాణియాళ్వార్ ను మేలుకొలిపే పాశురం ఇది. ఇందులో మాట నేర్పరితనం, ప్రమాణాలద్వారా జ్ఞానం సంపాదించడం ప్రస్తావనకు వస్తాయి. శ్రీమన్నాథమునయే నమః అని ఆచార్యుని ప్రార్థించే పాశురం.…