చిన్నారులకు సిఎం జగన్ అభినందనలు
లిషిత,కైవల్యారెడ్డిలకు లక్ష చొప్పన ప్రోత్సాహకం
పశ్చిమ గోదావరికి జిల్లా తణుకు పట్టణానికి చెందిన చిన్నారి జొనాదుల లిషిత (5)ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభినందించారు. ఇటీవలే స్కేటింగ్లో ప్రపంచ రికార్డు కోసం లిషిత తణుకులో…