లాక్డౌన్లో విద్యుత్ బిల్లుల మాఫీని పరిశీలించండి ప్రభుత్వానికి హైకోర్టు సూచన
లాక్డౌన్ సమయంలో రాష్ట్రంలోని పేద, మధ్య తరగతి ప్రజలకు భారం మోపకుండా విద్యుత్ బిల్లులను మినహాయించే అంశాన్ని పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. కాంగ్రెస్ పార్టీ మైనార్టీ విభాగం చైర్మన్ వలియుల్లా దాఖలు చేసిన ప్రజా…